Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్యానా ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం

రమేష్ బాబు Jul 10, 2026 12:09 PM అల్ ఇండియా 18 views1 day ago
హర్యానా ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం - Udayam Digital
హర్యానాలోని సోనిపట్ పరిధిలో గల కుండ్లి పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Comments

G
Loading comments...