వార్తలకు తిరిగి వెళ్లండి

మైత్రీ మూవీ మేకర్స్ తమిళంలో వరుసగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘డ్యూడ్’, ‘మొద రాత్రి’తో హ్యాట్రిక్ విజయాలు సాధించింది. అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో తమిళ చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది.
మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు చిత్ర నిర్మాణంలో కూడా ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’తో హ్యాట్రిక్ విజయాలు అందుకుంది. ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘డ్రాగన్’, ‘రణబలి’ వంటి చిత్రాలను నిర్మిస్తోంది.
Comments
Loading comments...

