వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ పట్టణం ఐదో డివిజన్లో బంగారుమైసమ్మ బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

