వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్వేల్ మండలం కేఎస్ అగ్రహారం ఎగూరులో తొమ్మిదేళ్ల అనంతరం మైసమ్మ తిరునాళ్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
తిరునాళ్ల సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
Comments
Loading comments...

