Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్లకు వాహనాలు ఇస్తే పెద్దలకు జైలు శిక్ష

Follow Udayam on Google
babu varun Aug 08, 2026 5:27 PM రాజన్న సిరిసిల్లGeneral
మైనర్లకు వాహనాలు ఇస్తే పెద్దలకు జైలు శిక్ష - Udayam
మైనర్లకు వాహనాలు ఇస్తే పెద్దలు జైలు తరలించి కఠిన చర్యలు తీసుకుంటామని ముస్తాబాద్ ఎస్సై జ్యోతి తెలిపారు. మండలం లోని రామలక్ష్మణ పల్లె శివారులో మైనర్ బాలుడికి కౌన్సిలింగ్ నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని లేనిచో చర్యలు తప్పవని అందరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.

Comments

G
Loading comments...