Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 2:48 PM పెద్దపల్లి General
మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు - Udayam
మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానులపై కేసులు నమోదు చేస్తామని రామగుండం ట్రాఫిక్‌ సీఐ రాజేశ్వరరావు తెలిపారు. ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రహదారుల పక్కన పార్కింగ్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. బైక్‌ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించాలని సూచించారు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని కోరారు. సమావేశంలో ఎస్‌ఐ రామారాజు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...