Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాలయంలో సోమవారం రాత్రి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
Sircilla jilla news Aug 31, 2026 11:27 PM రాజన్న సిరిసిల్లGeneral
మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాలయంలో సోమవారం రాత్రి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - Udayam
వేములవాడలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డైనింగ్ హాల్‌ను పరిశీలించి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. తరగతి గదులను పరిశీలించి అవసరమైన వసతులు కల్పించాలని ఆదేశించారు. తరగతుల్లో చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి అన్ని పాఠ్యాంశాలపై ప్రణాళికాబద్ధంగా చదివి లక్ష్యాలను సాధించాలని అన్నారు.

Comments

G
Loading comments...