వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం కింద మోతే, దరూర్ గ్రామాలకు చెందిన ఇద్దరు మైనారిటీ మహిళలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ రూ.50 వేల చొప్పున చెక్కులు అందజేశారు.
మోతేకు చెందిన షేక్ బీబీకి కిరాణా షాపు, దరూర్‌కు చెందిన షబానాకు టైలరింగ్ బోటిక్ ఏర్పాటుకు ఈ సహాయం అందించారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు స్వయం ఉపాధిలో రాణించాలని ఎమ్మెల్యే సూచించారు.
Comments
Loading comments...

