వార్తలకు తిరిగి వెళ్లండి

హుస్సేన్‌నగర్ గ్రామాల్లో ఇందిరమ్మ మహిళా మైనారిటీ యోజన పథకం కింద అర్హులైన మహిళలకు రూ.లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. వెల్మా కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని నర్సింగరావు సూచించారు.
Comments
Loading comments...

