వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.4 కోట్ల అంచనా వ్యయంతో మైలవరంలో నిర్మించిన శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణ మండపాన్ని బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
అనంతరం మంత్రి, ఎమ్మెల్యే శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో గోవింద నామస్మరణ కార్యక్రమం నిర్వహించారు.
Comments
Loading comments...

