Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైలవరంలో రూ.కోట్ల స్థలం.. 50 ఏళ్లుగా ఖాళీ

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:36 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
మైలవరంలో రూ.కోట్ల స్థలం.. 50 ఏళ్లుగా ఖాళీ - Udayam
మైలవరం ప్రధాన సెంటర్‌లోని జిల్లా పరిషత్‌కు చెందిన 55 సెంట్ల స్థలం 50 ఏళ్లుగా నిరుపయోగంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ వైద్యశాలను మరోచోటికి తరలించడంతో స్థలం పిచ్చిచెట్లు, భారీ వృక్షాలతో నిండిపోయింది. రూ.కోట్ల విలువైన స్థలంలో షాపింగ్ మాల్ నిర్మాణానికి కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. దీనివల్ల ప్రజలకు ఉపయోగంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...