Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైలారంలో ఎస్‌ఐఆర్‌ ఓటు హక్కు పునరుద్ధరణ పరిశీలన

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 12, 2026 2:34 PM నిజామాబాద్General
మైలారంలో ఎస్‌ఐఆర్‌ ఓటు హక్కు పునరుద్ధరణ పరిశీలన - Udayam
ధర్పల్లి మండలంలోని మైలారం గ్రామంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా పునరుద్ధరించిన ఓటు హక్కులను ఆర్డీఓ, ఎమ్మార్వో పరిశీలించారు. ఓటర్ల వివరాలు, సవరణలు, పునరుద్ధరణ ప్రక్రియను అధికారులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు సక్రమంగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఎల్వోలు, గ్రామ సర్పంచ్ కావ్య మధు, తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...