వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని మైలారం నుంచి చింతలూరు వరకు ఉన్న రహదారి అభివృద్ధి పనులకు ఎస్‌డీఎఫ్ (SDF) నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గ్రామ ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా రహదారి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.
ఈ కార్యక్రమంలో మైలారం గ్రామ సర్పంచ్ కావ్య మధు, ఉప సర్పంచ్ శ్రీను, వీడీసీ సభ్యులు, ఉన్నారు
Comments
Loading comments...

