Udayam Digital
Menu

మైక్రో క్లైమేట్‌తోనే దక్కన్‌కు రక్షణ

Shruthi Nov 22, 2026 6:58 AM హైదరాబాద్General
మైక్రో క్లైమేట్‌తోనే దక్కన్‌కు రక్షణ - Udayam Digital
తెలంగాణలో చెరువులు, కుంటలు, సంప్రదాయ నీటి సంరక్షణ వ్యవస్థలను పునరుద్ధరించడం ద్వారానే కరువు తీవ్రతను తగ్గించవచ్చని వాటర్‌మ్యాన్‌ రాజేంద్రసింగ్‌ తెలిపారు. దక్కన్‌ పీఠభూమిలో సూక్ష్మ వాతావరణ పరిస్థితులను మెరుగుపరిచేందుకు పచ్చదనం, నేలలో తేమ, చిన్న నీటి వనరుల పరిరక్షణ కీలకమన్నారు. ప్రజల భాగస్వామ్యంతో వికేంద్రీకృత నీటి నిర్వహణ చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...