వార్తలకు తిరిగి వెళ్లండి

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన కుమారుడు డా. రవికుమార్‌పై బెంగళూరులోని రాజరాజేశ్వరీ నగర్‌లో కిడ్నాప్ కేసు నమోదైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
బెంగళూరుకు చెందిన డా. రవి ప్రకాశ్‌ను పుట్టా సుధాకర్ యాదవ్, డా. రవికుమార్ అనుచరులు కిడ్నాప్ చేశారంటూ ఆయన భార్య సుజిత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Comments
Loading comments...

