Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహీంద్రా గ్రూప్ "అటాక్ మోడ్" వ్యూహం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 06, 2026 12:27 PM జాతీయంబిజినెస్
మహీంద్రా గ్రూప్ "అటాక్ మోడ్" వ్యూహం - Udayam
అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య వెనక్కి తగ్గకుండా, పెట్టుబడులను మరింత పెంచనున్నట్లు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. దీనికోసం తాము "అటాక్ మోడ్" వ్యూహాన్ని ఎంచుకున్నామన్నారు. ఇందులో భాగంగా నాగ్‌పూర్‌లో ₹15,000 కోట్ల ఈవీ ప్లాంట్ ఏర్పాటుతో పాటు ఎస్‌ఎమ్‌ఎల్ ఇసుజులో నియంత్రణ వాటాను దక్కించుకుంటూ మొబిలిటీ రంగంలో దూసుకుపోతోంది.

Comments

G
Loading comments...