Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏరోస్పేస్ రంగంలో మహీంద్ర అడుగు. కొత్త కంపెనీ ఏర్పాటు

Follow Udayam on Google
ఏరోస్పేస్ రంగంలో మహీంద్ర అడుగు. కొత్త కంపెనీ ఏర్పాటు - Udayam
విమానాలు, ఏరోస్పేస్ ఉత్పత్తుల తయారీపై దృష్టి సారిస్తూ మహీంద్ర అండ్ మహీంద్ర కొత్తగా నోవావాయు ఏరోస్పేస్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఇది మహీంద్ర డిఫెన్స్ సిస్టమ్స్‌కు పూర్తి అనుబంధ సంస్థగా పనిచేయనుంది. రక్షణ రంగంలో విమానాలు, ఏరోస్పేస్ ఉత్పత్తులు, సంబంధిత సేవల తయారీ, అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టనుంది.

Comments

G
Loading comments...