వార్తలకు తిరిగి వెళ్లండి

మహీంద్రా బీఈ 6లో స్పోర్టెక్, ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్‌లను ఆవిష్కరించింది. స్పోర్టెక్ ధర రూ.19.45 లక్షలు కాగా, బ్యాటరీ అద్దె పథకంలో రూ.11.45 లక్షలకు అందుబాటులో ఉంటుంది.
ఫార్ములా ఈ ఫ్రీడమ్ ఎడిషన్ ధర రూ.24.45 లక్షలుగా నిర్ణయించారు. స్పోర్టెక్‌లో 59, 79 కిలోవాట్ బ్యాటరీ ఎంపికలు ఉండగా, గరిష్ఠంగా 682 కిలోమీటర్ల ప్రయాణ పరిధి లభిస్తుంది.
Comments
Loading comments...

