వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో మనువాద రాజ్యాంగం అమలుకు బీజేపీ కుట్ర చేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ లీగల్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు.
బీజేపీ దేవుడి పేరుతో ఓట్లు అడుగుతోందని, కాంగ్రెస్ కేవలం అభివృద్ధి, సంక్షేమంతోనే ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

