Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’.. మహేశ్‌ బాబు విషెస్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 31, 2026 3:43 PM జాతీయంవినోదం
‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది’.. మహేశ్‌ బాబు విషెస్‌ - Udayam
మహేశ్‌ బాబు తన కుమారుడు గౌతమ్‌ ఘట్టమనేని 20వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను ‘ఎక్స్‌’లో పంచుకున్నారు. ‘నీ కలలను ధైర్యంగా సాకారం చేసుకోవాలి.. నిన్ను చూసి ప్రతిరోజూ గర్వపడుతున్నా’ అంటూ తన ప్రేమను చాటుకున్నారు. మహేశ్‌ అభిమానులు గౌతమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...