వార్తలకు తిరిగి వెళ్లండి

‘మహేంద్రగిరి వారాహి’ మంచి కథాబలమున్న చిత్రమని హీరో అఖిల్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సుమంత్ మాట్లాడుతూ, ఫస్ట్‌హాఫ్ కంటే సెకండాఫ్ దుమ్ముదులిపేలా ఉంటుందని తెలిపారు. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. సినిమా ఈ నెల 11న విడుదల కానుంది.
Comments
Loading comments...

