Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'మహేంద్రగిరి వారాహి' నుంచి లిరికల్ సాంగ్

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 9:37 PM జాతీయంవినోదం
'మహేంద్రగిరి వారాహి' నుంచి లిరికల్ సాంగ్ - Udayam
సుమంత్, ఐశ్వర్య రాజేశ్, సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్రల్లో నటిస్తున్న డివోషనల్ మూవీ 'మహేంద్రగిరి వారాహి' నుంచి 'ది రేజ్ ఆఫ్ వారాహి' లిరికల్ సాంగ్‌ను హీరో నాగచైతన్య విడుదల చేశారు. వారణాసి గ్రామదేవత వారాహీ అమ్మవారి కథతో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...