Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లాకు 139 పోలీస్ పోస్టుల కేటాయింపు

Follow Udayam on Google
రూప దేవి Aug 04, 2026 3:05 PM మహబూబాబాద్ General
మహబూబాబాద్ జిల్లాకు 139 పోలీస్ పోస్టుల కేటాయింపు - Udayam
పోలీస్ నియామక నోటిఫికేషన్‌లో భాగంగా మహబూబాబాద్ జిల్లాకు 139 పోస్టులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో సివిల్ కానిస్టేబుల్ 75, ఏఆర్ కానిస్టేబుల్ 6, ఫైర్ ఫైటర్ 14, పురుష వార్డర్లు 10, మహిళా వార్డర్ 1 పోస్టులు ఉన్నాయి. భద్రాద్రి జోన్-4 పరిధిలో జిల్లాకు 33 ఎస్సై పోస్టులు కేటాయించారు. దీంతో పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...