Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ పాఠశాలలకు నిధుల విడుదల

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 13, 2026 12:27 PM మహబూబ్‌నగర్తెలంగాణ
మహబూబ్‌నగర్ పాఠశాలలకు నిధుల విడుదల - Udayam
మహబూబ్‌నగర్ జిల్లాలోని 17 ఎంఎంఆర్సీలు, 53 కాంప్లెక్స్ పాఠశాలలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ఒక్కో ఎంఎంఆర్సీకి రూ.90 వేలు, ఒక్కో కాంప్లెక్స్‌కు రూ.43 వేల చొప్పున నిధులు విడుదలయ్యాయి. పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల మౌలిక అవసరాల కోసం ఈ నిధులను పకడ్బందీగా వినియోగించుకోవాలని డీఈఓ గోవిందరాజులు అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...