Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో వానల బీభత్సం

ధీరజ్ రెడ్డి Jul 23, 2026 4:46 PM అల్ ఇండియా 29 minutes ago
మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నాసిక్‌లోని రామ్‌కుండ్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న ఆలయాలు నీట మునిగాయి. ఈ వర్షాల వల్ల సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...