వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు e-KYC పూర్తి చేసుకోవాలని వ్యవసాయ అధికారి నాగేశ్వరరెడ్డి కోరారు. మంగళవారం బొల్లవరం, తమ్మడపల్లె గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు ఈ-పంట వెబ్‌సైట్ లేదా APAIMS యాప్ ద్వారా పంట వివరాలను పరిశీలించి ధ్రువీకరించుకోవాలని సూచించారు.
e-KYC చేయించుకోవడంతో పంట దిగుబడి కొనుగోలు, ఎరువుల పంపిణీ, నష్టపరిహారం తదితర ప్రభుత్వ సేవలు అందుతాయని తెలిపారు.
Comments
Loading comments...

