వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా SGFI నూతన సెక్రటరీగా తొర్రుర్ జెడ్పీహెచ్‌ఎస్ పీడీ వాసిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నేడు ఆయన జిల్లా డీఈవో చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.
ఈ నియామకంతో జిల్లాలోని విద్యార్థుల్లో దాగున్న క్రీడా ప్రతిభను మరింతగా ప్రోత్సహించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

