Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహంకాళి బోనాలకు భారీ భద్రత

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 02, 2026 2:12 PM హైదరాబాద్General
మహంకాళి బోనాలకు భారీ భద్రత - Udayam
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల సందర్భంగా 2,500 మంది పోలీసు సిబ్బందిని మోహరించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ తెలిపారు. ఉదయం నుంచి 25 వేల మంది భక్తులు దర్శించుకోగా, 20 వేల బోనాలు నమోదయ్యాయని చెప్పారు. తొలిసారిగా ఏఐ, డ్రోన్లతో రద్దీని పర్యవేక్షిస్తున్నామని, ఆలయం రాత్రి 2 గంటల వరకు తెరిచి ఉండగా లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.

Comments

G
Loading comments...