వార్తలకు తిరిగి వెళ్లండి

మగటపల్లికి చెందిన బీజేపీ సీనియర్ నేత, ప్రధానమంత్రి అన్న యోజన కోనసీమ జిల్లా కన్వీనర్ నక్కా త్రిలోచనరావు (65) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనను అందరూ NTRగా సంబోధించేవారు.
త్రిలోచనరావు అకాల మరణంపై జిల్లా బీజేపీ శ్రేణులు, స్థానిక నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

