Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ప్రతిభా పురస్కారాలు

విక్రాంత్ రెడ్డి Jun 25, 2026 8:33 AM కరీంనగర్ 9 viewsabout 21 hours ago
మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ప్రతిభా పురస్కారాలు - Udayam Digital
కరీంనగర్‌లో గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 42 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గురువారం పురస్కారాలు అందజేశారు. డీఈఓ ఎన్. ప్రశాంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించాలని డీఈఓ సూచించారు. ఏటా టాలెంట్ పరీక్షలు నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ట్రస్ట్ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Comments

G
Loading comments...