Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిలెండర్ల దుకాణంలో పేలుడు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 12, 2026 11:22 AM కృష్ణా జిల్లాGeneral
సిలెండర్ల దుకాణంలో పేలుడు - Udayam
మచిలీపట్నంలో ఆక్సిజన్ సిలెండర్లు లీక్ కావడంతో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బెల్ కంపెనీ వెనుక రోడ్డులోని సిలెండర్ల దుకాణంలో ఘటన జరిగింది. రెండు సిలెండర్లు లీక్ కావడంతో అవి ఎగిరి సమీప వాహనాలపైకి దూసుకెళ్లాయి. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...