Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​మాయపూర్‌లో ఉద్యానవన అధికారిణి పర్యటన

Follow Udayam on Google
md jabeer Aug 11, 2026 11:22 PM నిర్మల్ General
​మాయపూర్‌లో ఉద్యానవన అధికారిణి పర్యటన - Udayam
దిలావర్పూర్ మండలంలోని మాయపూర్‌లో మంగళవారం ఉద్యానవన అధికారిణి మౌనిక క్షేత్రస్థాయిలో పర్యటించి డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ పనితీరును పరిశీలించారు. గ్రామ శివార్లలోని రైతుల పొలాలను తనిఖీ చేసి, నీటి పొదుపు ప్రాముఖ్యతను వివరించారు. డ్రిప్‌తో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...