వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలం మావినాలి గ్రామంలో సర్పంచ్ బసమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో బోర్ పంపునకు మరమ్మతులు చేయించారు. గ్రామంలో అవసరమైన పనులను సొంత నిధులతో చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని, గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని సర్పంచ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

