వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహానికి నిరాకరించిందన్న కక్షతో ప్రేమోన్మాది చిన్నా గొంతు కోసి మహాలక్ష్మిని అత్యంత కిరాతకంగా హత్య చేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేస్తూ నిందితుడు కొడవలితో దారిన కాచి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

