వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను నాణ్యతతో అమలు చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. డెంగ్యూ, హెచ్1ఎన్1 కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ఫ్రైడే–డ్రైడే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
మాతృ మరణాల నివారణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జూలై, ఆగస్టు నెలల్లో మాతృ మరణాలు లేకపోవడం అభినందనీయమన్నారు.
Comments
Loading comments...

