వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజారోగ్య కార్యక్రమాలను పక్కాగా అమలు చేస్తూ మాతా, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని DMHO డా.పి.విజయలక్ష్మి సూచించారు. ఆశా నోడల్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో గర్భిణుల నమోదు, హైరిస్క్ గర్భిణుల గుర్తింపు, ఏఎన్సీ పరీక్షలు, టీకాలు, ప్రసవాలు, గృహ సందర్శనలపై సమీక్షించారు.
సేవల్లో జాప్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

