Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాస శివరాత్రి సందర్భంగా సహస్ర లింగాలకు అన్న పూజ

Follow Udayam on Google
Devender Bale Sep 10, 2026 1:23 AM జగిత్యాలGeneral
జగిత్యాల రూరల్ మండలం పొలాసలో బుధవారం మాస శివరాత్రి సందర్భంగా సహస్ర లింగాల దేవాలయంలో సహస్ర లింగాలకు అన్న పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించామని ఆలయ చైర్మన్ నలమాస గంగాధర్ తెలిపారు లింగాలకు సమర్పించిన అన్నాన్ని గోదావరి నదిలో నిమజ్జనం చేసి, నదిలోని జీవరాశులకు ఆహారాన్ని అందించారు. గంగామాత కృపతో అందరికీ శుభం, సుఖసంతోషాలు కలగాలని భక్తులు ప్రార్థించారు. ఇందులో అడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...