వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట బిజెపి మండల మహిళా మోర్చా అధ్యక్షురాలిగా మారవేణి దివ్యా నియామకమైంది. ఈ సందర్భంగా జిల్లా మోర్చా అధ్యక్షురాలు నిర్మల రెడ్డి నియమక పత్రాన్ని శనివారం అందజేశారు.
మారవేణి దివ్య మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పార్టీకి మరింత బలోపేతం చేస్తానని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు అనిల్, నాయకులు సంతోష్, రాజశేఖర్ ఉన్నారు.
Comments
Loading comments...

