Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మారుమూల గ్రామాల అభివృద్ధికి ఎంపీ అండ

Follow Udayam on Google
Alluri Mahesh Sep 26, 2026 4:51 PM ఆదిలాబాద్తెలంగాణ
మారుమూల గ్రామాల అభివృద్ధికి ఎంపీ అండ - Udayam
బజార్‌హత్నూర్‌ మండలం డెడ్రా, ఉమ్మార్ద గ్రామాల ప్రజలు ఎంపీ గోడం నగేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రవాణా సౌకర్యం, అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి సహకరించినందుకు శాలువాతో సన్మానించారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోరెడ్డి శ్రీనివాస్, విజయలక్ష్మి, కుడిమేత లింగు, కాత్లే శంబు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...