Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్లవాయిలో ఘనంగా గణేశ్‌ నిమజ్జనం

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 10:30 AM ఆసిఫాబాద్General
మార్లవాయిలో ఘనంగా గణేశ్‌ నిమజ్జనం - Udayam
జైనూర్‌ మండలం మార్లవాయి గ్రామంలో బాల గణేశ్‌ మండలి ఆధ్వర్యంలో గణేశ్‌ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నిమజ్జనానికి ముందు భక్తులు విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. అనంతరం డప్పులు, వాయిద్యాలు, డ్రమ్స్‌ మోతల మధ్య యువత, భక్తులు నృత్యాలు చేస్తూ విగ్రహాన్ని ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. దీంతో గ్రామంలో పండగ సందడి నెలకొంది.

Comments

G
Loading comments...