వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలోని 24వ వార్డు మార్కండేయ నగర్‌లో శివ హిందూ యూత్ ఆధ్వర్యంలో గోరింటాకు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరై మహిళలతో కలిసి గోరింటాకు పెట్టుకున్నారు.
మహిళలతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కౌన్సిలర్ మానపురి పవిత్ర మహేష్‌తో పాటు పలువురు మహిళలు, శివ హిందూ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

