Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కండేయ దేవాలయంలో నూలు పౌర్ణమి వేడుకలు

Follow Udayam on Google
babu varun Aug 28, 2026 10:40 AM రాజన్న సిరిసిల్లGeneral
మార్కండేయ దేవాలయంలో నూలు పౌర్ణమి వేడుకలు - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలోని స్థానిక మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూలు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సామూహిక గాయత్రి ధారణ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ప్రజలందరూ శ్రీ భక్త మార్కండేయ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.

Comments

G
Loading comments...