వార్తలకు తిరిగి వెళ్లండి

తడ్వాయి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.83 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం శంకుస్థాపన చేశారు.
ఏఎంసీ చైర్మన్ రేగ కళ్యాణి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. మార్కెట్ యార్డుల అభివృద్ధికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.3 కోట్లు మంజూరు చేశారని, అందులో భాగంగా రూ.83 లక్షల పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
Comments
Loading comments...

