వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ : అంకాపూర్ గ్రామం లో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్ ను ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ మార్కెట్ యార్డుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులకు ఆదేశించారు .
పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు . ఏ సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు .
Comments
Loading comments...

