Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Follow Udayam on Google
Syed Farooq Aug 22, 2026 4:03 PM మహబూబ్‌నగర్General
మార్కెట్ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి - Udayam
మార్కెట్ కమిటీ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ లోని అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శుక్రవారం రూ.1.04 కోట్ల నిధులతో చేపట్టనున్న నూతన మార్కెట్ కమిటీ భవన నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు . రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

Comments

G
Loading comments...