వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలోని ఎస్వీకేపీ కళాశాల ప్రాంగణంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇళ్ల పట్టాలు, నిత్యావసర సరుకుల పంపిణీ కోసం భారీగా తరలివచ్చారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించినా 11 గంటలు దాటినా ప్రారంభం కాలేదు.
దీంతో మహిళలు, వృద్ధులు చెట్ల కింద వేచి ఉండాల్సి వచ్చింది. వెంటనే పంపిణీ ప్రారంభించాలని నిర్వాసితులు కోరారు.
Comments
Loading comments...

