వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం పట్టణంలోని విజయ థియేటర్ ఏరియాలో గుర్తుతెలియని వ్యక్తులు మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. భారీగా నగదు, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు సమాచారం.
బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

