Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో కనకదుర్గమ్మ లడ్డు హోం డెలివరీ

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 3:06 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో కనకదుర్గమ్మ లడ్డు హోం డెలివరీ - Udayam
విజయవాడ కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని పోస్ట్‌ ఆఫీస్‌ ద్వారా ఇంటి వద్దకే డెలివరీ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చిందని మార్కాపురం పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు. భక్తులు ఆలయానికి వెళ్లకుండానే ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చన్నారు. పోస్ట్‌ ఆఫీస్‌ ద్వారా హోమ్‌ డెలివరీ చేస్తామని, భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...