వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో YCP ఛైర్మన్ అభ్యర్థి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ తరఫున పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు.
మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా YCP ఎన్నికల కార్యాచరణ కొనసాగిస్తోంది.
Comments
Loading comments...

