వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 7న మార్కాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని CPM నాయకులు ఆవులయ్య కోరారు. గిద్దలూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఏర్పడి 10 నెలలు అవుతున్నా అభివృద్ధికి నిధులు కేటాయించలేదని తెలిపారు.
అన్ని శాఖలకు పూర్తిస్థాయి అధికారులను ఇంకా కేటాయించలేదని పేర్కొన్నారు. అనంతరం ర్యాలీ, బహిరంగ సభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
Comments
Loading comments...

